¡Sorpréndeme!

Kohli Vs Babar Azam : T20 World Cup నెగ్గాలంటే.. Inzamam టిప్స్ || Oneindia Telugu

2021-10-20 68 Dailymotion

Pak former captain tips to babar azam and Mohammad Rizwan.
#IndVSPak
#Teamindia
#T20WORLDCUP2021
#Babarazam
#ViratKohli

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ బాగా ఆడుతున్నాడని ప్రశంసిస్తూనే అతడిపై చురకలు వేశారు పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హ‌క్. గత రెండు సంవత్సరాలుగా బాబర్‌ బాగా ఆడుతున్నడని, స్ట్రైక్ రేట్ మాత్రం తక్కువగా ఉందన్నారు. తక్కువ స్ట్రైక్ రేట్‌తో టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆడితే మాత్రం మూల్యం చెలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.